Logo
 
  Home     |    న్యూస్     |    ఫీచర్స్     |    సినిమా     |    బిజినెస్     |    స్పోర్ట్స్     |    ఎడిటోరియల్     |    ఎన్నారై     |    లెటర్ టు ఎడిటర్     |      
Hyderabad
haze, 40 c

Vizag
haze, 33 c

Vijayawada
partly cloudy, 38 c

న్యూస్
 
ప్రాణం తీసిన ప్రసూతి వైద్యం
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన అనంతరం బంధువుల రోదన, ఆందోళనతో ఆసుపత్రి ప్రాంతం హౌరెత్తిపోయింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం. మండల పరిధిలోని కాదులూర్‌ గ్రామానికి చెందిన చిల్వర కిష్టమ్మ (28) పురిటినొప్పులతో...
 

ఫీచర్స్
 
పంటలకు మద్దతు ధర కరవు
దేశంలో, రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నదాతలు అధోగతి పాలు కావడానికి కవ్వం, కాడి కనుమరుగు కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్పాలి. ఎన్నికల్లో రైతులపై ఎనలేని ప్రేమను కురిపించి, హామీల వర్షంలో ముంచి అరచేతిలో వైకుంఠం చూపారు. అధికారంలోకి వచ్చాక రైతు...
 

సినిమా
 
జాహ్నవి దృష్టంతా చదువుపైనే!
అందాలతార శ్రీదేవి గురించి చెప్పకోవడానికి అక్షరాలు చాలవని చెప్పొచ్చు. అందానికి...అభినయానికి నిర్వచనంగా నిలిచిన శ్రీదేవి, ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ అతిలోకి సుందరిగానే నిలిచిపో యింది. తను సినిమాలకు దూరమై చాలా కాలం కావడంతో, ఆమె కూతు రు జాహ్నవి సినిమాల్లోకి వస్తుందని ఆశతో అభిమానులుం డేవారు.
 

బిజినెస్
 
దూసుకుపోతున్న బంగారం ధరలు
ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి.బంగారం, వెండి ధరలు వరసగా మూడవ రోజు కూడా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. ప్రపంచ మార్కెట్‌ దూకుడుకు తోడుగా ఇక్కడి బులియన్‌ మార్కెట్‌లో శనివారం స్టాకిస్టులు, పెటుబడిదారులు కొనుగోలుతో ఈ రెండింటి ధరలు చుక్కలను తాకుతున్నాయి.
 

స్పోర్ట్స్
 
ఐపిఎల్‌ బెట్టింగ్‌ రాకెట్‌ రట్టు
మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు తాను శ్రీలంక క్రికెటర్‌ ఒకరికి రూ.10 కోట్లు ముడుపు ఇచ్చినట్లు బుకీ సోను యోగేంద్ర జలాన్‌ అలియాస్‌ మలాడ్‌ ఇక్కడ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు చెప్పారు. కొంతమంది భారత్‌ క్రికెటర్లకు కూడా ఇందులో ప్రమేయం ఉందని అతడు చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. అతడితో పాటు మరో బుకీ దేవేంద్ర కొఠారీని కూడా...
 

ఎడిటోరియల్
 
పత్రికా స్వేచ్ఛకు విఘాతం తగదు
వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల సంపాదనపై హైకోర్టు ఆదేశంతో కొనసాగుతున్న సిబిఐ దర్యాప్తు రోజుకొక మలుపు తిరుగు తోంది. తన తండ్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన సాగించినప్పుడు అక్రమ చర్యల ద్వారా ఆస్తులను సంపాదించాడన్న ఆరోపణపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అక్రమ సొమ్ముతోనే ఇతర సంస్థలతో...
 

ఎన్నారై
 
పాక్‌లో జర్నలిస్ట్‌ కాల్చివేత
కల్లోలిత ప్రాంతమైన గిరిజన బెలూచిస్తాన్‌లో గుర్తు తెలియని సాయుధులు ఒక జ ర్నలిస్టును కాల్చి చంపారు. బెలూచిస్తాన్‌, టర్బాట్‌ పట్టణంలో విలేఖరి రజాక్‌ గుల్‌ మృరతదేహాన్ని కనుగొన్నట్లు అతడి సోదరుడు చెప్పారు. పాక్‌లో పేరున్న మీడియా సంస్థ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ తరఫున గుల్‌ పనిచేస్తున్నారు. సుమారు పదేళ్లనుంచి...
 

లెటర్ టు ఎడిటర్
 
క్యాన్సర్‌ నిరోధానికి పసుపు
కూరలమీద చిటెకెడు పసుపు చల్లి వంట చేయడం భారతీయులకు అలవాటు. ఆ పసుపు వల్ల కూరలకు ఒక ప్రత్యేకమైన రంగు వస్తుంది. అయితే పసుపు ఉన్నటువంటి ఈ రంగువల్లే లాభం ఉండదు. ఆ పసుపు ఉడికించేటపుడు వెలువడే ఒక రకమైన రసా యనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రసాయనం వల్ల మానవ శరీరంలో క్యాన్సర్‌...
 


featuresIndia
All Rights Reserved @ 2010