 |
 |
| |
పోలవరం టెండర్ల పునవీ పరిశీలన పోలవరం టెండర్లను పున:పరిశీలిస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖామంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఐదునెల్ల క్రితమే దీని టెండర్లు ఖరారు చేసినప్పటికీ కాంట్రాక్ట్ దక్కించున్న సంస్థకు తగిన అనుభవం లేకపోవడంతో ప్రాజెక్ట్‌కు ఇబ్బందులొస్తాయని భావిస్తున్నామన్నారు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా నిపుణుల కమిటీ ఈ టెండర్లపై... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
ఆశ, నిరాశల మధ్య ఆర్థిక వ్యవస్థ! రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఫలితాలు, మార్చి మధ్యలో ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టబోయే 2012- 2013 ఆర్థిక సంవత్సరం బడ్జెట్, ఆర్థిక విధాన స్వరూపంపై చాలా వరకు ప్రభావం చూపించ నున్నాయి. అవినీతి ఆరోపణ లతో, హెచ్చు ద్రవ్యోల్బణం, విధానపరమైన స్థబ్దతతో మసకబారిన తన ప్రతిష్టను తుడిచే... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
స్టార్లతో చేయడం పూరీకి ఛాలెంజ్ బాలీవుడ్ సూపర్‌స్టార్ లమితాబచ్చన్, తమిళసూపర్‌స్టార్ రజినీకాంత్ కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారు. 28 ఏళ్ళ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఇది. గతంలో వీరిద్దరు కలిసి 'హమ్', 'అం ధాకానూన్','గిరిఫ్తార్' చిత్రాల్లో నటించారు. త్వరలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందబోయే ఓ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించనున్నారట. |
|
|
|
 |
|
 |
 |
 |
| |
రైతుల కోసం టెలిట్ 'స్మార్ట్ ఫామ్' మెషిన్ టు మెషిన్ వైర్‌లెస్ టెక్నాలజీ అగ్రగామి టెలిట్ వైర్‌లెస్ సొల్యూషన్స్ సంస్థ దక్షిణ కొరియాలో ప్రత్యేకంగా 'స్మార్ట్ ఫామ్' సేవలను ఆవిష్కరించింది. తమ స్మార్ట్ ఫోన్ ద్వారా రైతులు తమ 'కోల్డ్ క్లైమేట్ గ్రీన్ హౌజెస్'ను 'స్మార్ట్ ఫామ్' ద్వారా నియంత్రించుకోవచ్చునని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. స్మార్ట్ ఫామ్ సిస్టమ్‌తో రైతులు తాము పొలానికి... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
ఆసీస్ వన్దే జట్టులోకి హిల్ఫెన్హాస్ ఆస్ట్రేలియా పేసర్ బెన్ హిల్ఫెన్హాస్‌కు రెండేళ్ల తర్వాత మళ్లీ జాతీయ వన్దే జట్టులో చోటు లభించింది. మడమ గాయంతో బాధపడుతున్న స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ స్వదేశంలో భారత్, శ్రీలంకలతో జరుగుతున్న ట్రై సిరీస్‌కు దూరమవడంతో అతని స్థానంలో హిల్ఫెన్హాస్‌కు ఆస్ట్రేలియా జట్టులో చోటు కల్పించారు. అయితే పెర్త్‌లో శుక్రవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
అంచెలంచెలు విస్తరణ...! మన రాష్ట్రమంత్రివర్గ విస్తరణ తీరుచూస్తుంటే, 'అంచెలంచెలు లేని మోక్షం కష్టమే చిన మునీ..' అనే శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలోని హాస్యగీతపాదం గుర్తురాకమానదు. అధికార పక్షంలోని ప్రతి ఎం.ఎల్.ఎ. (కనీసం రెండవ టరం) అంతిమ లక్ష్యం మంత్రిపదవి దక్కించుకోవటం. పిఆర్‌పి నుండి కాంగ్రెస్‌లో చేరిన సి. రామచంద్రయ్యను మంత్రివర్గంలోకి... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
కువైట్ ప్రధాని రాజీనామా కువైట్ పార్లమెంటరీ ఎన్నికల్లో పిడివాద ఇస్లామిస్ట్‌లు, ఇతర ప్రతిపక్ష గ్రూపులు విజయం సాధించడంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఆపద్ధర్మ ప్రధానమంత్రి రాజీనామా చేశారు. కువైట్ అమీర్ రాజీనామా ఆమోదించారని అధికార వార్తా సంస్థ తెలిపింది. మాజీ రక్షణ మంత్రి అయిన షేక్ జబీర్ అల్ హమద్ అల్ సబాని... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
గిరిజనుల ఆత్మగౌరవ పండగ! దక్షిణ భారత కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఫిబ్రవరి 8నుండి 11 వరకు జరుగుతుంది. వీరనారీమణుల స్మృత్యర్థం ఆదివాసీ గిరిజనులు ఈ జాతరను జరుపు తారు. గిరిజనుల సంస్కృతి- సాంప్రదాయాలకు, జీవన విధానాని కి, వీరత్వానికి, కట్టుబాట్లకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా వీరవనితలై నిలిచిన సమ్మక్క... |
|
|
|
 |
|
 |
|
|